Srinadhudu biography of alberta
Srinatha: The Poet who Made Gods and Kings by Velcheru Narayana Rao (English) Pa ; Est. delivery.!
శ్రీనాథుడు
'
శ్రీనాథుడు 15వ శతాబ్దమున జీవించిన తెలుగుకవి.
Srinatha: The Poet who Made Gods and Kings by Velcheru Narayana Rao (English) Ha ; Est. delivery.
వీరు కొండవీటి ప్రభువు సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థాన కవి. విద్యాధికారి. డిండిమభట్టు అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించినాడు. ఈతనికి కవిసార్వభౌముడను బిరుదము కలదు. భీమ ఖండము, కాశీ ఖండము, మరుత్తరాట్చరిత్ర, శృంగార నైషధము మొదలగు గొప్ప రచనలు చేశాడు.
ఈయన వ్రాసిన చాటువులు ఆంధ్రదేశమంటా బహు ప్రశస్తి పొందినాయి.
Does the Alberta Liberal party support Justin Trudeau and what are some pros and cons of the Alberta Liberals?వ్యాఖ్యలు
[మార్చు]విజయనగర సామ్రాజ్యం గురుంచి
[మార్చు]- తల్లీ! కన్నడ రాజ్య లక్ష్మి! దయలేదా? నేను శ్రీనాథుడన్ .
శివుడి గురించి
[మార్చు]తిరిపెమునకిద్దరాండ్రా/పరమేశాగంగవిడువు పార్వతిచాలున్
కృష్ణానది గురించి
[మార్చు]కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము
వసుధేశుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్
రాజమహేంద్రిగురించి
[మార్చు]హంసీయానకు గామికి న్నధమ రోమాళుల్ నభఃపుష్పముల్
సంసారద్రుమ మూల పల్లవ గుళుచ్ఛంబైన యచ్చోట వి
ద్వాంసుల్ రాజమహేంద్ర పట్టణమునన్ ధర్మాసనంబుండి ప్ర
ధ్వంసాభావము ప్రాగభావ మనుచున్ దర్కింత్రు రాత్రైకమున్